హోమ్ / వంటకాలు / చిట్టి గారెలు

Photo of Chitti vada by Sree Sadhu at BetterButter
1345
3
0.0(0)
0

చిట్టి గారెలు

Nov-26-2018
Sree Sadhu
310 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిట్టి గారెలు రెసిపీ గురించి

ఇది ఇంగువ ఫలవౌర్ తో కొద్దిగా కొత్తగా ఉంటుంది చాలా రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 7

  1. మినపప్పు 2 గ్లాసులు
  2. నూనె వేయించడానికి సరిపడా
  3. ఉప్పు తగినంత
  4. జీలకర్ర 1/2 చెంచా
  5. నువ్వులు 1/2 చెంచా
  6. బియ్యంపిండి 2 కప్పులు
  7. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా మినపప్పుని నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. అది 4-5 గంటలు నానిన తరువాత మిక్సీ లో వేసి పేస్ట్ చేసుకోవాలి
  3. అందులో జీలకర్ర వేసుకోవాలి
  4. అందులో కద్దిగా నువ్వులు వేసుకోవాలి
  5. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి
  6. బియ్యంపిండి ఒక కప్ తీసుకోవాలి
  7. దానిని మినపిండి లో వేసుకోవాలి
  8. ఇప్పుడు దానిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి
  9. అందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి
  10. బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి
  11. ఇప్పుడు ఒక తడి గుడ్డ తీసుకుని దాని మీద ఉండ పెట్టుకోవాలి
  12. ఇప్పుడు ఆ ఉండని మరో ఎండ్ తో క్లోజ్ చేయాలి
  13. ఇప్పుడు ఒక గ్లాస్ సహాయం కొట్టుకోవాలి
  14. అప్పుడు అవి పల్చగా అవ్వుతాయి వాటిని తీసుకుని
  15. నూనె లో వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర