హోమ్ / వంటకాలు / బేసిన్ బ్రేడ్ సాండ్ విచ్

Photo of besan  bread sand wich by Vandana Paturi at BetterButter
473
2
0.0(0)
0

బేసిన్ బ్రేడ్ సాండ్ విచ్

Nov-26-2018
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేసిన్ బ్రేడ్ సాండ్ విచ్ రెసిపీ గురించి

బ్రేడ్ చాలా రకాల సాండ్ విచ్ లు ఉన్నాయి యిలా చేసి చూడండి కచ్చితంగా నచుతుంది

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • మహారాష్ట్ర
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బ్రేడ్ పీస్ 4
  2. బేసన్ 100 గ్రాం
  3. కేరేట్ 2
  4. కొత్తిమీర అర కట్ట
  5. ఉప్పు తగినంత
  6. కారం ఆఫ్ స్పూన్
  7. జిరా పొడి ఆఫ్ స్పూన్
  8. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెతీసుకొని అందులో బేసన్ కేరేట్ తురుము కొత్తిమీర తురుము కారం ఉప్పు జిరా పొడి వేసి నీళ్లు పోసి జరుగా కలుపుకోవాలి
  2. స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోసి వేడి చెయ్యాలి
  3. ఇప్పుడు బ్రేడ్ ని ఆఫ్ కి కట్ చేసి బేసిన్ పిండిలో ముంచి ఆయిల్ లో డీఫ్ ఫ్రై చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర