హోమ్ / వంటకాలు / డాల్ ముట్టి

Photo of Dal mutti by Sree Sadhu at BetterButter
1662
4
0.0(0)
0

డాల్ ముట్టి

Nov-26-2018
Sree Sadhu
259 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డాల్ ముట్టి రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు టీ టైం లో పర్ఫెక్ట్ స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. సెనగపప్పు 1 కప్
  2. నీళ్లు తగినంత
  3. నూనె వేయించడానికి సరిపడా
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత

సూచనలు

  1. ముందుగా సెనగపప్పు ఒక దాంట్లో తీసుకోవాలి
  2. అందులో నీళ్లు పోసుకోవాలి
  3. దానిని 3-4 గంటలు నాననివ్వాలి
  4. తరువాత ఒక గుడ్డ మీద వేసుకుని ఆరబెట్టుకుని గరిటతో వేసుకోవాలి
  5. దానిని వేడి నూనె లో పెట్టుకుని వేయించాలి
  6. అది వేగిన తరువాత దానిని పేపర్ టవల్ మీద తీసుకోవాలి
  7. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి
  8. కారం వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర