హోమ్ / వంటకాలు / బజ్జి పచ్చి మిర్చి గ్రేవీ

Photo of BAJJI pachi mirchi gravy   by Krishnakumari Marupudi at BetterButter
730
2
0.0(0)
0

బజ్జి పచ్చి మిర్చి గ్రేవీ

Nov-26-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బజ్జి పచ్చి మిర్చి 10
  2. ఉల్లిపాయలు 2 పెద్దవి
  3. కొబ్బరి పావు చెక్క
  4. మిర్చి 2
  5. నువ్వులు 2 స్పూన్స్
  6. టొమాటో 3 పెద్దవి
  7. చింతపండు గుజ్జు 1 కప్
  8. గరం మసాలా 1 స్పూన్
  9. ఉప్పు తగినంత
  10. కారం 1 స్పూన్
  11. కొత్తిమీర 1 కట్ట
  12. కరివేపాకు 1 రెబ్బ

సూచనలు

  1. ముందుగా బజ్జి పచ్చి మిర్చి మధ్యలో పొడవుగా కట్ చేసి గింజలు తీసి నీళ్ళతో కడిగి, స్టీవ్ మీద బాండీ పెట్టి ఒక గరిటె నూనె వేసి వేయించాలి
  2. దోరగా వేపి పక్కకి తీసుకోవాలి
  3. మిక్సీ జారులో ఉల్లిపాయలు, మిర్చి, కొబ్బరి, నువ్వులు వేసి రుబ్బుకోవాలి
  4. చింతపండు ననపెట్టికోవాలి
  5. అదే బాండీలో మిక్సీ వేసిన మిశ్రమాన్ని వేసి పచ్చి వాసన పోయేలా వేపి అల్లం వెల్లుల్లి పేస్ట్ , పసుపు వేసి వేయించాలి
  6. టమాటో లు మిక్సీ వేసి ప్యూరీ చేసి దానిలో వేసి పచ్చి వాసన పోయేలా వేగనివ్వాలి
  7. తరువాత చింతపండు పులుసు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి
  8. తరువాత వేయించుకున్న బజ్జి పచ్చి మిర్చి వేసి ఉడికించాలి
  9. గరం మసాలా పొడి వేసి మరి కాసేపు ఉడికించాలి
  10. కొత్తిమీర వేసి కలుపుకోవాలి
  11. అంతే బజ్జి పచ్చి మిర్చి గ్రేవీ కర్రి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర