హోమ్ / వంటకాలు / పన్నీర్ కట్లెట్స్

Photo of PANNER cutlets by Krishnakumari Marupudi at BetterButter
459
2
0.0(0)
0

పన్నీర్ కట్లెట్స్

Nov-26-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ కట్లెట్స్ రెసిపీ గురించి

ముందుగా పన్నీర్ నీళ్ళల్లోకి వేసి నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంది ప్లేట్ లో తీసుకుని చితపాలి, దానిలో కన్ఫలౌర్ వేసి ఉల్లిముక్కలు, ఉప్పు, కారం ఉల్లి కాడలు, పచ్చి మిర్చి వేసి బాగా కలిపి ముద్దలా చేసి గుడ్డు ఆకరంలా వత్తుకుని, స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి పన్నీర్ కట్లెట్స్ వేసి సన్న సెగ మీద మూత పెట్టి వేగనివ్వాలి, మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటు వేగనివ్వాలి తరువాత ప్లేట్ లోకి సర్వ్ చేసి టమాటో సాస్ తో ఎంజాయ్ చేయచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • అమెరికన్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పన్నీర్ ముక్కలు 1 కప్
  2. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్
  3. ఉప్పు కారం తగినంత
  4. ఉల్లి ముక్కలు 2 స్పూన్స్
  5. మిర్చి 1/2 స్పూన్
  6. ఉల్లికడలు 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా పన్నీర్ ని నీళ్లలో వేసి కాసేపు ఉంచి తరువాత ప్లేట్ లోకి తీసి చిదపలి
  2. దానిలో కార్న్ ఫ్లోర్ , ఉప్పు, కారం, మిర్చి,, ఉల్లికడలు వేసి
  3. ఒక ముద్దలా చేసి
  4. అలా వత్తుకుని
  5. పాన్ పెట్టి ఆయిల్ వేసి పన్నీర్ కట్లెట్స్ వేసి సన్న సెగ మీద మూత పెట్టి వేగనివ్వాలి
  6. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటు వేయించాలి
  7. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి టమాటో సాస్ తో

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర