హోమ్ / వంటకాలు / పన్నీర్ చీజ్ బాల్స్

Photo of PANNER cheese balls by Krishnakumari Marupudi at BetterButter
570
2
0.0(0)
0

పన్నీర్ చీజ్ బాల్స్

Nov-26-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ చీజ్ బాల్స్ రెసిపీ గురించి

ముందుగా పన్నీర్ చిదుముకుని, చీజ్ తురుము వేసి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, ఉలికడలు, పచ్చిమిర్చి బ్రెడ్ క్రమ్ప్స్ వేసి ముద్దలా చేసి బాల్స్ ల చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్ప్స్ లో దొలించి నూనెలో డీప్ ఫ్రై చెయ్యాలి , ప్లేట్ లోకి తీసి సర్వ్ టమాటో సాస్ తో

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • చైనీస్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పన్నీర్ 1 కప్
  2. చీజ్ 1 కప్
  3. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్
  4. ఉల్లిముక్కలు 1 స్పూన్
  5. పచ్చి మిర్చి 1/2స్పూన్
  6. ఉల్లికడల1 స్పూన్
  7. ఉప్పు కారం తగినంత
  8. బ్రెడ్ క్రమ్ప్స్ 1 కప్

సూచనలు

  1. ముందుగా పన్నీర్ చిదుముకుని చీజ్ తురుము వేసి, కన్ఫలౌర్ , ఉప్పు కారం, ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి, ఉల్లికాడలు వేసి ముద్దలా చేసి
  2. బాల్ ఆకారం లో చేసి బ్రెడ్ క్రమ్ప్స్ లో దొల్లించి
  3. ఇలా దొల్లించి పక్కనపెట్టుకోవాలి
  4. స్టవ్ మీద బాండీ పెట్టి ఓయ్ వేసి వేడి ఎక్కాక బాల్స్ వేసి వేగనివ్వాలి
  5. ఇలా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి
  6. ప్లేట్ లోకి టమాటో స తో సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర