హోమ్ / వంటకాలు / దాల్ పక్వాన్

Photo of DAL PAKWAN by Harini Balakishan at BetterButter
533
2
0.0(0)
0

దాల్ పక్వాన్

Nov-26-2018
Harini Balakishan
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దాల్ పక్వాన్ రెసిపీ గురించి

ఇది ఒక సింధీ రెసిపీ. పూరీలు స్పెషల్గా చేసుకుని , సెనగపప్పు కాబినేషన్తో తినడం. అల్పాహారం లేక చిరుతిండిలా తినొచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • సింధి
  • ప్రెజర్ కుక్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. అరకప్పు సన్న (హోళిగ) రవ
  2. అరకప్పు మైదా/గోధుమపిండి
  3. ఉప్పు
  4. నెయ్యి
  5. అరకప్ప సెనగపప్పు
  6. అల్లంపేస్ట్
  7. పచ్చి మిర్చీ
  8. తరిగిన ఉల్లిగడ్డలు
  9. పసుపు
  10. జిలకర
  11. గ్రీన్ చట్నీ
  12. స్వీట్ చట్నీ
  13. కారంపుడి
  14. వేయించడానికి నూనె

సూచనలు

  1. ముందుగ రవ, మైదా, ఉప్పు నాలుగు చంచా నెయ్యి, నీరు వేసి గట్టి పిండి తడిపి పావు గంట పక్కన పెట్టాలి
  2. చిన్నఉండలు చేయ్యాలి
  3. సన్నగ బేలించాలి. గుండ్రగ రాకపోయిన కంగారు లేదు
  4. ప్రతీ దాని మీద నూనె పూసి పొడిపిండి వేయ్యాలి
  5. ఎకదానిమీద ఒకటి పేర్చాలి
  6. గట్టిగా చుట్టాలి
  7. ఒక అంగుళం ముక్క కింద కట్చెయ్యాలి
  8. బేలించుకోవాలి
  9. వేడి నూనెలో సన్నమంటపై దోరగ వేయించాలి
  10. కుకర్లో నూనె వేడి చేసి జిలకర వేసి, ఉల్లి తరుగు, పచ్చి మిర్చీ, అల్లంపేస్ట్, పసుపు ఉప్పు వేసి, అరకప్పు నానేసిన సెనగ పర్పు వేసి మెత్గా ఉడకబెట్టి మాష్ చేయ్యాలి
  11. నేయ్యి వేడి చేసి జిలకర చిటపటలాడించి కారంపుడివేసి వెంటనే స్టవ్ కట్టేయ్యాలి. దీన్ని పప్పులోకలపాలి
  12. పక్వాన్, దాల్ మీఠా చట్నీ, థీకా చట్నీ, పచ్చి మిర్చీ, పచ్చి ఉల్లిగడ్డ రింగ్ ్ తో సర్వ్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర