BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మినీ బ్లూమింగ్ ఆనియన్

Photo of Mini blooming onion by Divya Konduri at BetterButter
0
5
0(0)
0

మినీ బ్లూమింగ్ ఆనియన్

Nov-26-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినీ బ్లూమింగ్ ఆనియన్ రెసిపీ గురించి

బ్లూమింగ్ అనగా విచ్చుకున్నుట్టు గా ఉండి కరకరలాడే మసాల టేస్టు తో చాల రుచిగా చూడటానికి పువ్వు లా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. చిన్న ఉల్లిపాయలు 150గ్రాములు
  2. కార్ను ఫ్లొర్ 2స్పూనులు
  3. శనగ పిండి అర కప్పు
  4. ఉప్పు ఒక స్పూను
  5. కారం ఒక స్పూను
  6. గరం మసాల అర స్పూను
  7. చాట్ మసాల పావు స్పూను
  8. నూనె తగినంత

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయలను ఓక వైపు కోసి పోట్టు తీసి చుట్టూ గాట్లు పెట్టి కొన్ని రెక్కలు వచ్చేలా కోయాలి
  2. ఒక గిన్నెలో శనగ పిండి, కారం, చాట్ మసాల, గరం మసాల, ఉప్పు అన్నీ వేసి నీళ్ళు పోసి కలిపి ఉంచాలి
  3. ఇంకో గిన్నోలో కార్నుఫ్లోర్ నీళ్ళు పోసి కొంచెం పలుచగా కలుపుకొని ఉంచాలి
  4. కోసిన ఉల్లిపాయని కార్నుపోర్ లో ముంచి, శనగ పిండి మసాల లో మళ్ళీ ముంచి వేడి నూనె లో వేయాలి
  5. ఎర్రగా వేగేంత వరకు ఉంచి తీసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర