హోమ్ / వంటకాలు / డోనటస్

Photo of donuts by Praveena A at BetterButter
629
2
0.0(0)
0

డోనటస్

Nov-26-2018
Praveena A
120 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డోనటస్ రెసిపీ గురించి

డీప్ ప్రయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 1

  1. మైదా 1కప్
  2. పాలు 1/2కప్
  3. చక్కర 1/2 of 1/3rd కప్
  4. యీస్ట్ 1/4tsp
  5. బటర్ 1/8కప్
  6. కరిగి0చిన చాకలెట్ (optional)

సూచనలు

  1. పిండి, ఈస్ట్ ,చక్కెర ,ఉప్పు ఒక గిన్నెలో వేసుకొని బాగా కలపండి
  2. వెన్న జోడించి బాగా కలపాలి
  3. పాలు కొద్దిగా కలుపుకొని మృదువైన పిండిని తయారు చేసుకోండి
  4. చాలా మృదువైనంత వరకు డౌ మెత్తగా పిండిని పిసికి కలుపుకోండి
  5. పిండి ఎదగటానికి ఒక పక్కన మూత పెట్టి ఉంచండి
  6. 1 / 2cm మందమైన చపాతీ లా రోల్ చేయండి
  7. డోనట్స్ ఆకారములో కట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోండి
  8. పాన్ లో నూనె పోసుకొని డోనట్స్ వేయించటానికి కాచుకోండి
  9. డోనట్స్ ను వీడి నూనె లో వేసుకొని ఫ్రై చేయండి
  10. ఇష్టపడితే చాకోలెట్ కరిగించి వేయించి చల్లార్చిన డోనట్ ను చాకోలెట్ లో మంచుకొని నచ్చిన స్ప్రింకిల్స్ తో అలంకరించుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర