హోమ్ / వంటకాలు / పునుగులు

Photo of Punugulu  by Sree Sadhu at BetterButter
80
5
0.0(0)
0

పునుగులు

Nov-26-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పునుగులు రెసిపీ గురించి

ఇది బ్రేక్ఫాస్ట్ గ స్నాక్ గ చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. 1 కప్ ఇడ్లీ పిండి
  2. 1 చెంచా రవ్వ
  3. 1 చిన్న ఉల్లిపాయ తరిగినది
  4. 1/2 అంగుళం అల్లం
  5. పచ్చిమిర్చి 2-3
  6. 1 చెంచా జీలకర్ర
  7. నీళ్లు కొద్దిగా
  8. బియ్యంపిండి 4-5 చెంచాలు
  9. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ పిండి తీసుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు ,జీలకర్ర ,ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి
  4. అందులో బియ్యంపిండి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె పెట్టి అందులో వీటిని పూనుకులాగా వేసి ఎర్రగా వేయించి తీసేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర