హోమ్ / వంటకాలు / కట్టా మీఠా అటుకులు

Photo of Katta meetha poha by Sree Sadhu at BetterButter
459
4
0.0(0)
0

కట్టా మీఠా అటుకులు

Nov-27-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కట్టా మీఠా అటుకులు రెసిపీ గురించి

ఇది పుల్ల పుల్లగా కారంకారంగా తీయగా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. అటుకులు 2 కప్పులు
  2. పల్లీలు 3 చెంచాలు
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. సిట్రిక్ ఆసిడ్ 1/8 చెంచా
  6. పంచదార 1 చెంచా
  7. చాట్ మసాలా 1/2 చెంచా
  8. గరం మసాలా 1 చెంచా
  9. పసుపు చిటికెడు
  10. నూనె వేయించడానికి సరిపడా
  11. ఆంచూర్ 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా అటుకులు పల్లిలిని నూనె లో డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  2. అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి
  3. తగినంత ఉప్పు, సిట్రిక్ ఆసిడ్ పొడి వేసుకోవాలి
  4. తగినంత కారం వేసుకోవాలి
  5. కొద్దిగా ఆంచూర్ వేసుకోవాలి
  6. గరం మసాలా వేసుకోవాలి
  7. చాట్ మసాలా కూడా వేసుకోవాలి
  8. పంచదార వేసి అన్ని కలుపుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర