హోమ్ / వంటకాలు / హల్దీరామ్ స్టైల్ మూంగ్ డాల్

Photo of Haldiram style moong dal by Sree Sadhu at BetterButter
980
4
0.0(0)
0

హల్దీరామ్ స్టైల్ మూంగ్ డాల్

Nov-27-2018
Sree Sadhu
315 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హల్దీరామ్ స్టైల్ మూంగ్ డాల్ రెసిపీ గురించి

ఇది టీ తో పాటు తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. పెసరపప్పు 2 కప్పులు
  2. నూనె వేయించడానికి సరిపడా
  3. నీళ్లు తగినంత
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. జీలకర్ర పొడి 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి
  2. అది మునిగే అంత వరకు నీళ్లు పోసుకోవాలి
  3. దానిని 4-5 గంటలు నానబెట్టుకోవాలి
  4. తరువాత నీళ్లని వార్చేసుకోవాలి
  5. పల్చగా పరుచుకుని ఆరబెట్టుకోవాలి
  6. ఇప్పుడు దానిని వేడి నూనె లో వేసి వేయించాలి
  7. వేగిన దానిని ఒక దాంట్లో తీసుకోవాలి
  8. అందులో తగినంత కారం వేసుకోవాలి
  9. తగినంత ఉప్పు, జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి
  10. దానిని బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర