హోమ్ / వంటకాలు / కరివేపాకు గోంగూర చికెన్ లెగ్ పాన్ ఫ్రై

Photo of Curry and sorrel leaves chicken leg pan fry by Krishnakumari Marupudi at BetterButter
456
2
0.0(0)
0

కరివేపాకు గోంగూర చికెన్ లెగ్ పాన్ ఫ్రై

Nov-27-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. చికెన్ లెగ్స్ 3
  2. కరివేపాకు 1 కప్
  3. గోంగూర 1 కప్
  4. ధనియాలు 2 స్పూన్స్
  5. జీరా 1 స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. పచ్చి మిర్చి 3
  8. కొత్తిమీర 1 కట్ట
  9. ఆలివ్ ఆయిల్ 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా కరివేపాకు, ధనియాలు, జీరా, పచ్చి మిర్చి వేయించి దానిలో గోంగూర వేసి వేయించి చల్లారనిచ్చి ఉప్పు వేసి మిక్సీ వేసి ముద్దలా చేసుకోవాలి
  2. రుబ్బుకున్న దాంట్లో కడిగిన చికెన్ లెగ్స్ వేసి మసాలా బాగా పట్టించి పది నిమిషాలు మారినేట్ చేయాలి
  3. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక చికెన్ లెగ్స్ వేసి వేయించాలి
  4. మూత పెట్టి సన్న సెగ మీద అటు ఇటు తిప్పుకుంటు మూత పెట్టి వేయించాలి, లాస్ట్ లో కొత్తిమీర వేసి వేయించాలి
  5. బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి
  6. ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర