హోమ్ / వంటకాలు / సొయా ఛీజ్ బాల్స్

Photo of Soya cheese balls by Sree Sadhu at BetterButter
616
3
0.0(0)
0

సొయా ఛీజ్ బాల్స్

Nov-27-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొయా ఛీజ్ బాల్స్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా క్రిస్పీ గ ఏంతో బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. 3-4 ఆలూ
  2. 1/2 కప్ తురిమిన ఛీజ్
  3. 1/4 చెంచా మిరియాల పొడి
  4. చిటికెడు గరం మసాలా
  5. ఉడికించిన సొయా గ్రాన్యూల్స్ 1 1/2 కప్
  6. 3 చెంచాలు కొత్తిమీర
  7. 4 చెంచాలు సెనగపిండి
  8. బ్రెడ్ కరబ్స్ 1 కప్
  9. నూనె వేయించడానికి సరిపడా
  10. ఉప్పు తగినంత
  11. కారం పొడి 1/4 చెంచా

సూచనలు

  1. ముందుగా బంగాళాదుంపలిని కుక్కర్ లో మెత్తగా ఉడికించాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఉడికించిన ఆలూ వేసుకుని స్మాష్ చేసుకోవాలి
  3. అందులో తురిమిన ఛీజ్ సొయా గ్రాన్యూల్స్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  4. అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  5. అది బాగా కలిసాక అందులో బైడింగ్ కోసం సెనగపిండి వేసుకోవాలి
  6. అందులో మిరియాల పొడి కూడా వేసుకోవాలి
  7. అందులో కొత్తిమీర ,గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి
  8. ఇప్పుడు వాటిని బల్స్ ల చేసుకోవాలి
  9. ఇప్పుడు దానిని బ్రెడ్ క్రుంబ్ లో రోల్ చేసుకోవాలి
  10. వాటిని నూనె లో వేసి వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర