హోమ్ / వంటకాలు / బ్రెడ్ బజ్జి

Photo of Pav bajji by sneha gilla at BetterButter
444
4
0.0(0)
0

బ్రెడ్ బజ్జి

Nov-27-2018
sneha gilla
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ బజ్జి రెసిపీ గురించి

బ్రెడ్ బజ్జి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మితముగా వేయించుట
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. బ్రెడ్ స్లసులు 3
  2. ఆయిల్ డీప్ ఫ్రై కి
  3. శనిగ పిండి 1 కప్
  4. ఉడికించిన ఆలు 2
  5. ఆనియన్స్ తురుము 1 కప్
  6. కొత్తిమీర కొద్దిగా
  7. కారం 1 స్పూన్
  8. ఉప్పు 1 స్పూన్
  9. వంట సోడా 1/2 స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఉడికించి మెదిపిన చేసిన ఆలు,ఆనియన్ తురుము,1/2 స్పూన్ ఉప్పు,కొత్తిమీర వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి .
  2. తరువాత ఒక గిన్నె లో శనిగపిండి,కారం,ఉప్పు,వంట సోడా వేసి బజ్జి పిండిలా కలుపుకోవాలి.
  3. తరువాత బ్రెడ్ స్లైసులను త్రిభుజాకారం లో మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోండి.
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేయండి.
  5. ఇప్పుడు కట్ చేసిన ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని అందులో ముందుగా తయారు చేసుకున్న ఆలు స్టఫ్ పెట్టి ఇంకో బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసి శనిగ పిండి మిశ్రమంలో ముంచి వేడి ఐన ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేయండి.
  6. ఎంతో రుచికరమైన బ్రెడ్ బజ్జి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర