హోమ్ / వంటకాలు / చీజ్ పుట్టగొడుగులు స్టఫ్ చేసిన చికెన్ బ్రెస్ట్ పాన్ ఫ్రై

Photo of  Cheese and mushroom stuffed chicken breast pan fry by Krishnakumari Marupudi at BetterButter
457
2
0.0(0)
0

చీజ్ పుట్టగొడుగులు స్టఫ్ చేసిన చికెన్ బ్రెస్ట్ పాన్ ఫ్రై

Nov-27-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • బ్రిటీష్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. చికెన్ బ్రెస్ట్ 1
  2. చీజ్ అర కప్
  3. పుట్టగొడుగు ముక్కలు 1 కప్
  4. మిర్యాల పొడి 1 స్పూన్
  5. ఉప్పు తగినంత
  6. వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్స్
  7. ఆలివ్ ఆయిల్ 3 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా చికెన్ బ్రెస్ట్ ని ఇలా కట్ చేసి
  2. బాండీలో ఆయిల్ వేసి వేడి ఎక్కాక వెల్లుల్లి ముక్కలు వేసి వేగుతూ ఉన్నప్పుడు మష్రూమ్ ముక్కలు వేసి వేయించాలి
  3. ఇలా వేయించాలి లాస్టులో కొంచము ఉప్పు వేసి వేయించాలి
  4. ఇలా చికెన్ బ్రెస్ట్ లో మొజారేళ్ల చీజ్ , మిరియాల పొడి మరియు ఉప్పు వేసి
  5. వేయించిన మష్రూమ్ ముక్కలు స్టఫ్ చేసి
  6. టూత్పిక్ తో క్లోజ్ చేసి అదే పాన్ లో మరి కొంచము ఆయిల్ వేసి ఎక్కాక స్టఫ్ చేసిన బ్రెస్ట్ వేసి వేయించాలి
  7. అటు ఇటు తిప్పుకుంటు మధ్య మధ్యలో ఉప్పు మిరియాలపొడి వేసుకుంటూ సన్న సెగ మీద మూత పెట్టి వేయించుకోవాలి
  8. లాస్టులో కొత్తిమీర వేసి మరి కాసేపు వేయించాలి
  9. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర