హోమ్ / వంటకాలు / మంగళూరు బన్స్

Photo of MANGALORE Buns by Rashmi SudhiMurthy at BetterButter
1113
3
0.0(0)
0

మంగళూరు బన్స్

Nov-27-2018
Rashmi SudhiMurthy
300 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మంగళూరు బన్స్ రెసిపీ గురించి

ఈ బన్స్ మంగళూరు లో చేసే స్నాక్ ఐటమ్.వీటిని ఆలు కూర్మ మరియు చట్నీతో వేడి వేడి గా తింటే బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కర్ణాటక
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. అరటి పండు 1
  2. పంచదార 3 టేబుల్ స్పూన్లు
  3. మైదా 1&1/2 కప్
  4. పెరుగు 1 టేబుల్ స్పూన్
  5. ఉప్పు చిటికెడు
  6. బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్
  7. నూనె(డీప్ ఫ్రై కి సరిపడా)

సూచనలు

  1. ముందుగా బాగా పండిన అరటి పండు మెదిపి అందులో పంచదార వేసి బాగా కలపాలి
  2. ఇందులో మైదా పిండి,చిటికెడు ఉప్పు,సోడా పుడి,తగినంత పెరుగు వేసి పూరి పిండిలా కలపాలి
  3. పిండి కలిపేటప్పుడు చేతికి అంటుకుంటే కొంచెం నెయ్యి మరియు ఇంకొంచెం పిండి వేసుకోవచ్చు
  4. ఈ పిండి కలిపి కనీసం 4 గంటలు సేపు ఉంచాలి
  5. 4 గంటల తర్వాత పూరీ లాగా ఒత్తుకొని కాగిన నూనె లో వేసి పొంగిన తరువాత తీయాలి.
  6. ఈ బన్స్ సాయంత్రం స్నాక్స్ లాగా చేసుకొని ఆలూ కుర్మా మరియు చట్నీ తో వేడిగా తింటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర