హోమ్ / వంటకాలు / చికెన్ లెగ్స్ పాన్ ఫ్రై

Photo of chicken legs pan fry by Krishnakumari Marupudi at BetterButter
442
2
0.0(0)
0

చికెన్ లెగ్స్ పాన్ ఫ్రై

Nov-27-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. చికెన్ లెగ్స్ 3
  2. ఉప్పు కారం తగినంత
  3. పసుపు చిటికెడు
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  5. పెరుగు 2 స్పూన్స్
  6. కొత్తిమీర ఒక కట్ట
  7. గరం మసాలా 1 స్పూన్
  8. ఆలివ్ ఆయిల్ 3స్పూన్స్

సూచనలు

  1. ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ లెగ్స్ లో ఉప్పు , కారం , పసుపు , అల్లంవెల్లుల్లి పేస్ట్ , పెరుగు వేసి కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  2. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక చికెన్ లెగ్స్ వేసి వేగనివ్వాలి
  3. మూత పెట్టి సన్న సెగ మీద అటు ఇటు తిప్పుకుంటు వేయించాలి
  4. కొత్తిమీర వెసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి సర్వ్ చెయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర