హోమ్ / వంటకాలు / బీరకాయ బజ్జీలు

Photo of Ridge gourd fritters by Harini Balakishan at BetterButter
547
3
0.0(0)
0

బీరకాయ బజ్జీలు

Nov-27-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ బజ్జీలు రెసిపీ గురించి

ఇది మా చిన్నప్పటినుండి తింటున్నాము. మా అమ్మగారు భలేగా చేసేవారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • కర్ణాటక
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. సెనగ పిండి ఒక కప్పు
  2. కారం పొడి ఒక చంచా
  3. ఉప్పు
  4. పసుపు
  5. ధనియాపొడి 1 స్పూన్
  6. జిలకర, ఓమ 1 స్పూన్
  7. కొద్దిగ లావుగా ఉన్న బీరకాయ 2
  8. వేయించడానికి నూనె

సూచనలు

  1. బీరకాయలు పొట్టు తీసి ఇలా సన్నగ కట్ చేసి పెట్టుకోవాలి
  2. సెనగపిండి, ఉప్పు, పసుపు, కారం పొడి, ధనియాపొడి వేసుకొని కలుపుకోవాలి
  3. గరిటెడు వేడి నూనెలో జీలకర్ర , ఓమ చిటపటలాడించి సెనగపిండిలో కలపాలి
  4. సరిపడ నీరు వేసి బద్ద పిండి మాదిరి తడపాలి
  5. బీరకాయ ముక్కలను పిండిలోముంచి వేడి నూనెలో సన్నమంటపై దోరగ వేయించాలి
  6. అంతే ఎంతో రుచికరమైన బీరకాయ బజ్జీలు రెడీ. ఇవి భలే గమ్మత్తుగా ఉంటాయి, బయట క్రిస్పీ లోన సాఫ్టువేర్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర