ఉసిరి ఆవకాయ పచ్చడి(డీప్ ఫ్రై) | GOOSBERRY pickle Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  27th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • GOOSBERRY pickle recipe in Telugu,ఉసిరి ఆవకాయ పచ్చడి(డీప్ ఫ్రై), Anitha Rani
ఉసిరి ఆవకాయ పచ్చడి(డీప్ ఫ్రై)by Anitha Rani
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

13

0

ఉసిరి ఆవకాయ పచ్చడి(డీప్ ఫ్రై) వంటకం

ఉసిరి ఆవకాయ పచ్చడి(డీప్ ఫ్రై) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make GOOSBERRY pickle Recipe in Telugu )

 • ఉసిరికాయలు 1/2కేజీ
 • కారము50గ్రా
 • ఉప్పు60గ్రా
 • ఆవపిండి.50గ్రా
 • మెంతి పొడి 20గ్రా
 • నిమ్మరసము 6 కాయలు
 • పసుపు1/2 స్పూన్
 • నూనె..200గ్రా
 • ఇంగువ చిటికెడు
 • ఎందుమిరపకాయలు 4
 • ఆవాలు 1స్పూన్
 • వెల్లుల్లి...10 రెబ్బలు

ఉసిరి ఆవకాయ పచ్చడి(డీప్ ఫ్రై) | How to make GOOSBERRY pickle Recipe in Telugu

 1. ఉసిరి కాయలు కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి.
 2. క్రింద పదార్థాలు తయారు చేసుకోవాలి.
 3. స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేదిఅయ్యాక క్రిందివిధముగా డీప్ ఫ్రై చేసుకోవాలి.
 4. చిన్న మంట పైన వేగాక చల్లార్చు కోవాలి.
 5. చల్లారిన తరువాత ఉప్పు,పసుపు,కారము,ఆవమెంతి పొడి,నిమ్మరసం కలుపుకోవాలి.
 6. క్రిందివిధముగా పోపు పెట్టుకొని చల్లారాక మిశ్రమములో కలుపుకోవాలి.
 7. మిశ్రమము అంతా కలిపి జాడీ లోకి తీసుకోవాలి.
 8. నాలుగు రోజుల తరువాత వాడుకోవచ్చు.
 9. తడి తగలకుండా ఉంటే సంవత్సరం వరకు నిలువ ఉంటుంది.

నా చిట్కా:

ఉసిరికాయలు,నూనె చల్లారిన తరువాత కలుపుకోవాలి.

Reviews for GOOSBERRY pickle Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo