హోమ్ / వంటకాలు / నల్ల చెనగల సోయ పన్నీర్ కట్లెట్స్

Photo of Black chana soya paneer cutlets by Ganeprameela  at BetterButter
201
4
0.0(0)
0

నల్ల చెనగల సోయ పన్నీర్ కట్లెట్స్

Nov-27-2018
Ganeprameela
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నల్ల చెనగల సోయ పన్నీర్ కట్లెట్స్ రెసిపీ గురించి

నల్ల చెనగలు ఆరోగ్యానికి మంచిది బంగాళ దుంపకి బదులుగా చెనగలు తో చేసిన కట్లెట్స్ చాల రుచిగా ఉన్నాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఉడికించిన నల్ల చెనగలు 1 కప్
  2. సోయ పన్నీర్ 100gms
  3. నెయ్యి 50gms.
  4. పచ్చిమిర్చి 2
  5. ధన్యాలపొడి 1 స్పూన్
  6. జీలకర్ర పొడి 1 స్పూన్
  7. మక్కజొన్న పిండి 2 స్పూన్స్
  8. మైదాపిండి 1 స్పూన్
  9. ఉప్పు తగినంత
  10. కొత్తిమీర తరుగు 1/4 కప్

సూచనలు

  1. ముందుగా నల్ల చెనగలు 4 గంటల ముందు నానపెట్టి ఉడికించి పెట్టుకోవాలి
  2. ఉడికించి న చెనగల్ని గ్రైండ్ చేసుకోవాలి
  3. తరువాత మిక్స్కంగ్ బౌల్ లో గ్రైండ్ చేసిన చేనగల మిశ్రమాన్ని వేసి అందులోనే సోయ పన్నీర్ చిదిమేసి
  4. ధన్యాలపొడి జీలకర్ర పొడి పచ్చిమిర్చి తరుగు మక్కజొన్న పిండి మైదాపిండి తగినంత ఉప్పు కొత్తిమీర వేసి అంతాకలిసేలా కలిపి
  5. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడయ్యాక కొద్ది కొద్దిగా తీసుకుని బిల్లల్లాగ చతితో వత్తుకుని పాన్లో నెయ్యి వేసి రేండు వైపులా షాలో ఫ్రై చసుకుంటే ఎంతో రుచిగా ఉండే నల్ల చెనగల సోయ పన్నీర్ కట్లెట్స్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర