హోమ్ / వంటకాలు / ఆలూ కచోరీ

Photo of Aloo kachori by Vandana Paturi at BetterButter
0
4
0(0)
0

ఆలూ కచోరీ

Nov-27-2018
Vandana Paturi
20 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ కచోరీ రెసిపీ గురించి

మహారాష్ట్ర లో ఎక్కువగా చేస్తారు చాలా రుచిగా ఉంటాయి మీరు ట్రై చేయండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మహారాష్ట్ర
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా 2 కప్స్
  2. ఆలూ 3
  3. సేనగపిండి 3 స్పూన్స్
  4. ఉల్లిపాయలు 3
  5. పచ్చిమిర్చి 2
  6. కొత్తిమీర అర కట్ట
  7. అల్లం చిన్న ముక్క
  8. ఆయిల్ వేయించడానికి సరిపడా
  9. ఉప్పు తగినంత
  10. పసుపు ఆఫ్ స్పూన్
  11. కారం 1 స్పూన్
  12. గరంమసాలా ఆఫ్ స్పూన్
  13. జిరా ఆఫ్ స్పూన్
  14. ఆవాలు ఆఫ్ స్పూన్
  15. వాము ఆఫ్ స్పూన్
  16. ధనియాలు ఆఫ్ స్పున్
  17. పంచదార పొడి ఆఫ్ స్పూన్

సూచనలు

  1. ముందుగా మైదా పిండి లో ఉప్పు 2 స్పూన్ లా నూనె వాము వేసి కలపాలి ,
  2. ఇప్పుడు కొద్దీ కొద్దీ గా నీళ్లు పోస్తూ డో చేసుకోవాలి డో మరి సాఫ్ట్ గా కాకుండా మరి గట్టిగా కాకుండా చూసుకోవాలి ఈ డో 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ,
  3. అలు ఉడికించి పొట్టు తీసి ఆనియన్ కొత్తిమీర మిర్చి అన్ని కట్ చేసి సిద్ధం చేసుకోవాలి ,
  4. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జిరా అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు నిలిపిన ధనియాలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పసుపు ఒకదాని తరువాత ఒకటి వేసి కలపాలి అలు మెత్తగా నలిపి వేయాలి కొద్దిగా ఫ్రై అయ్యాక సేనగపింది వేసి కలపాలి,
  5. 5 నిమిషాలు తరువాత కారం గరం మసాలా పంచదార పొడి కొత్తిమీర వేసి కలిపి 2 నిమిషాలు ఉంచి దించేసి చల్లారనివ్వాలి ,
  6. మైదా డో సాఫ్ట్ గా అయ్యుంటుంది దాన్ని పూరి సైజ్ అంత పిండి తీసుకొని వెడల్పుగా వత్తి మధ్యలో అలు మిశ్రమాన్ని పెట్టి చుట్టూ కప్పేయాలి బాల్ లా ఉంటుంది దాన్ని చేతి మధ్యలో పెట్టి గట్టిగా వత్తలి ,
  7. యిలా అన్ని చేసుకున్నాక సావ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీఫ్ ఫ్రై కి ఆయిల్ పోసి స్లో ఫ్లేమ్ లో కచోరీలను వేయించాలి ,
  8. అంతే ఎంతో క్రిస్పీ టేస్టీ కచోరీ రెడీ :yum:.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర