హోమ్ / వంటకాలు / చికెన్ పకోడా

Photo of Chicken pakoda by Tejaswi Yalamanchi at BetterButter
913
5
0.0(0)
0

చికెన్ పకోడా

Nov-28-2018
Tejaswi Yalamanchi
45 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ పకోడా రెసిపీ గురించి

మంసాహార ప్రియులు అతిగా ఇష్టపడే 'చికెన్ పకోడా' వంటకాన్ని తక్కువ సయమంలో హాట్.. హాట్ గా తయారుచేసుకోవచ్చు. అది ఏలాగా అంటారా..? అయితే తయారీ విధానాన్ని తెలుసుకోండి..

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మెత్తటి కోడి మాంసం 250 గ్రాములు (చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి).
  2. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు
  3. ధనియాల పొడి 1/2 టీస్పూన్
  4. జీలకర్ర పొడి 1/2 టీస్పూన్
  5. ఉప్పు 1/2 టీస్పూన్ + 1/8 టీస్పూన్ మైదా లోకి
  6. కారం 1/2 టీస్పూన్ + 1/8 టీస్పూన్ మైదా లోకి
  7. గరం మసాల 1/2 టీస్పూన్
  8. నూనె 1 టేబుల్ చికెన్ కి + డీప్ ఫ్రై కి సరిపడా
  9. నిమకాయ రసం 1 చెంచా
  10. పెరుగు 100 గ్రా.
  11. మైదా 3 టేబుల్ స్పూన్లు
  12. గుడ్డు 1
  13. బ్రేడ్ పొడి 3 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో చికెన్ తీసుకొని దాన్ని బాగా కడిగి పక్కన పెట్టుకోండి.
  2. దానిలో ఉప్పు ,కారం ,జీలకర్ర పొడి ధనియాల పొడి ,గరం మసాలా ,పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ,నూనె ,నిమ్మకాయ రసం, గుడ్డు వేసి బాగా కలుపుకొండి. ఒక 30 నిమిషాలు ఫ్రిజ్లో పెట్టండి.
  3. ఇప్పుడు ఒక ప్లేట్ లో మైదా బ్రెడ్ పొడి ఉప్పు కారం తీసుకోండి.
  4. ప్లేట్లో వాటిని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను దాంట్లో వేసుకొని దొలించండి.
  5. అని చికెన్ ముక్కలను ఇలా రెడీ చేసుకోండి.
  6. డీప్ ఫ్రై కి సరిపడ నూనె కసుకొని అందులో చికెన్ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోండి.
  7. అంతే ఎంతో రుచికరమైన చికెన్ పకోడా తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర