హోమ్ / వంటకాలు / మసాలా గారెలు

Photo of Masala garelu by Sree Sadhu at BetterButter
735
4
0.0(0)
0

మసాలా గారెలు

Nov-28-2018
Sree Sadhu
252 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా గారెలు రెసిపీ గురించి

ఇది కొబ్బరి పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. మినపప్పు 4 కప్పులు
  2. ఉల్లిపాయ తరిగినది 1
  3. పచ్చిమిర్చి 5-6
  4. జీలకర్ర 1 చెంచా
  5. ధనియాలు 2 చెంచాలు
  6. ఉప్పు తగినంత
  7. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా మినపప్పుని నీళ్లలో 4-5 గంటలు నానబెట్టుకోవాలి
  2. తరువాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  3. ఇప్పుడు దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి
  4. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి
  5. అందులో ఉల్లి ,పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవాలి
  6. అందులో జీలకర్ర ,ధనియాలు వేసి బాగా కలుపుకోవాలి
  7. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  8. అందులో గారెలుగా వేసి ఎర్రగా వేయించి తీసేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర