దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / అప్పాలు

Photo of APPAALU by Krishna Gopal Tripuramallu at BetterButter
0
2
0(0)
0

అప్పాలు

Nov-28-2018
Krishna Gopal Tripuramallu
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అప్పాలు రెసిపీ గురించి

ఇది స్వీట్. ఆంజనేయ స్వామికి ఇష్టమైన ప్రసాదం. దండ గా గుచ్చి హనుమకు వేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమ పిండి 1 కప్
  2. బెల్లం తురుము 1 కప్
  3. వాటర్ 1 కప్
  4. యాలకులు 2
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత

సూచనలు

  1. వాటర్ బెల్లం కలిపి బాగా మరిగించాలి
  2. యాలకులు పొడి వేసుకోవాలి
  3. గోధుమ పిండి కలిపి 2 మినిట్స్ ఉడిీకించాలి
  4. స్టీవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి
  5. చిన్న చిన్న అప్పాలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి
  6. వేగిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర