హోమ్ / వంటకాలు / పప్పుచెక్కలు

Photo of Rice flour fritters by Krishna Gopal Tripuramallu at BetterButter
646
2
0.0(0)
0

పప్పుచెక్కలు

Nov-28-2018
Krishna Gopal Tripuramallu
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పుచెక్కలు రెసిపీ గురించి

టీ టైం స్నాక్స్ .కరకరలాడుతూ టేస్టీ గా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యం పిండి 1 కప్
  2. నానబెట్టిన చనగపప్పు 2 స్పూన్స్
  3. కరివేపాకు 2 రెమ్మలు
  4. జీలకర్ర 1 స్పూన్
  5. కారం 1 స్పూన్
  6. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  7. ఉప్పు 1 స్పూన్
  8. పసుపు చిటికెడు

సూచనలు

  1. బియ్యం పిండి లో ఉప్పు కారం జీలకర్ర నానబెట్టిన చనగపప్పు తరిగిన కరివేపాకు పసుపు వేసి బాగా కలుపుకోవాలి
  2. నీళ్లు పోసుకొంటు గట్టిముద్దగా చేసుకోవాలి
  3. కొంచం పిండి తీసుకొని చిన్న చపాతీ ల ఒత్తు కొని వేడి నూనె లో వేయించుకోవాలి
  4. మొత్తం పిండి అంతా ఇలా చేసుకొని గాలి చొరని డబ్బాలో పెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర