హోమ్ / వంటకాలు / ఆలూ లిటిల్ హార్ట్స్

Photo of Aloo little hearts by Sree Sadhu at BetterButter
456
4
0.0(0)
0

ఆలూ లిటిల్ హార్ట్స్

Nov-28-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ లిటిల్ హార్ట్స్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. ఆలూ 2-3
  2. సెనగపిండి 4-5 చెంచాలు
  3. బియ్యంపిండి 3-4 చెంచాలు
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. జీలకర్ర 1/2 చెంచా
  7. నీళ్లు తగినంత
  8. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఆలూ ని హార్ట్ ఆకారం లో కట్ చేసుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో సెనగపిండి ,బియ్యంపిండి వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు ,కారం నీళ్లు పోసి బజ్జి పిండిలాగా చేసుకోవాలి
  4. ఆలూని బజ్జి పిండిలో ముంచి వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర