హోమ్ / వంటకాలు / ఫ్రైడ్ మసాలా జీడిపప్పు

Photo of Fried masala cashew by Krishna Gopal Tripuramallu at BetterButter
256
3
0.0(0)
0

ఫ్రైడ్ మసాలా జీడిపప్పు

Nov-28-2018
Krishna Gopal Tripuramallu
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రైడ్ మసాలా జీడిపప్పు రెసిపీ గురించి

చాలా టేస్టీ రెసిపీ . ఇంట్లోనే ఈజీగా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. జీడిపప్పు 1/4 కేజీ
  2. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  3. కారం 1/2 స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. గరంమసాలా 1/2 స్పూన్
  6. అంచుర్ 1/4 స్పూన్

సూచనలు

  1. ఆయిల్ వేడి చేసి జీడిపప్పు దోరగా వేయించి తీసుకోవాలి
  2. ఉప్పు కారం అంచుర్ గరంమసాలా వేసి బాగా కలుపుకోవాలి
  3. అంటే ఎంతో టేస్టీ ఫ్రైడ్ కాషూ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర