BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కారం ముక్కలు

Photo of Paare by Krishna Gopal Tripuramallu at BetterButter
1
3
0(0)
0

కారం ముక్కలు

Nov-28-2018
Krishna Gopal Tripuramallu
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం ముక్కలు రెసిపీ గురించి

కారం కారం గా క్రిస్పీ వంటకం. సాయంత్రం స్నాక్స్ గా బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 1 కప్
  2. కారం 1 స్పూన్
  3. ఉప్పు తగినంత
  4. నువ్వులు/ వాము 1 స్పూన్
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి
  2. మైదా పిండిలో ఉప్పు కారం నువ్వులు 2 స్పూన్స్ వేడి ఆయిల్ వేసుకొని బాగా కలిపి వారుపోసి గట్టిగా ముద్ద చేసుకోవాలి
  3. కొంచం పిండి తీసుకొని చపాతీ ల వొత్తు కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి
  4. ఈ ముక్కలు వేడి ఆయిల్ లో వేసి బాగా వేయించి తీసుకొని సర్వ్ చేస్కోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర