హోమ్ / వంటకాలు / పూర్ణం బూరెలు

Photo of Pooran fritters  by Krishna Gopal Tripuramallu at BetterButter
559
2
0.0(0)
0

పూర్ణం బూరెలు

Nov-28-2018
Krishna Gopal Tripuramallu
180 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూర్ణం బూరెలు రెసిపీ గురించి

స్వీట్ ఇది. మినప్పప్పు చనగపప్పు ప్రధానంగా వాడతారు.సాధారణంగా పండగలకి పెళ్ళిళ్ళకి చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినప్పప్పు 1 కప్
  2. బియ్యం పిండి 2 కప్స్
  3. చనగపప్పు 1 కప్
  4. బెల్లం 1కప్
  5. యాలకులు 2
  6. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  7. ఉప్పు 1/4 స్పూన్

సూచనలు

  1. మినప్పప్పు 3 గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి
  2. ఉప్పు బియ్యం పిండి వేసి కలపాలి. అవసరమైతే కొంటె నీళ్ళు పోసుకొని ముద్దగా కలుపుకోవాలి
  3. చనగపప్పు లో నీళ్ళు పోసి 3 విసిల్స్ వచ్చే వరకు ఉడికించాలి
  4. నీళ్లు వార్చి బెల్లం యాలకులు వేసి ముద్దగా రుబ్బుకోవాలి
  5. తయారైన పూర్ణాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి
  6. ఈ పూర్ణం ఉండలు మినప్పిండి లో ముంచి వేడి నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి
  7. అంతే బూరెలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర