హోమ్ / వంటకాలు / పనీర్ చిల్లీ పాకెట్స్

Photo of Paneer chilli pockets by Pasumarthi Poojitha at BetterButter
570
5
0.0(0)
0

పనీర్ చిల్లీ పాకెట్స్

Nov-28-2018
Pasumarthi Poojitha
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ చిల్లీ పాకెట్స్ రెసిపీ గురించి

అంతో రుచిగా ఉంది పిల్లలు బాగా ఇష్టం గా తింటారు వెరైటీ రేసిపి మా అమ్మాయి కి బాగా నచ్చింది

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. పన్నీర్ 5 క్యూబ్స్
  2. సిమ్లా మిర్చి 1
  3. బట్టర్ 2 టేబుల్ స్పూన్
  4. ఉల్లిపాయ ఆఫ్ తిరిగింది
  5. క్యారెట్ ఆఫ్ ముక్క ఉడికించింది
  6. మైదా 1 స్మాల్ కప్
  7. సోడా ఉప్పు చిటికెడు
  8. ఆయిల్ ఫ్రై కి సరిపడా
  9. సాల్ట్ తగినంత
  10. పచ్చి మిర్చి 1
  11. కారం 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా క్యారెట్ ని శుభ్రoగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి.
  2. తరువాత సిమ్లా మిర్చి కూడా శుభ్రoగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ,అలాగే ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, మిర్చి చిన్న ముక్కలు చేసుకోవాలి.
  3. ఒక గిన్నె తీసుకొని అందులో మైదా వేసి సాల్ట్,సోడా,ఆయిల్ కొంచం అన్ని ఆసి కొంచం కోల్డ్ వాటర్ పోసి మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి దాని పై క్లోత్ వేసి 30నిమిషాలు పక్కన ఉంచుకోవాలి.
  4. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడై పెట్టి కొంచం బట్టర్ వేసి అందులో ఆనియన్స్,వేసి కొంచం వేగాక వెంటనే కట్ చేసిన బెల్ పెపెర్స్ వేసి అవి 2 నిమిషాలు పాటు వేగనివ్వాలి,తర్వాత కార్రోట్ వేసి కలుపుకోవాలి.
  5. అదే కడై లో పన్నీర్ చిన్న ముక్కలు చేసి కడై లో వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ ,కారం ,చిల్లీ వేసి కలుపుకోవాలి కొంచం సేపు మగ్గనిచి తీసేయాలి .
  6. ఇప్పుడు మైదా ముద్ద ని తీసుకొని పెద్ద సీజ్ లో చపాతీ ల పముకొని సైడ్స్ కట్ చేసి సమానంగా ఉన్న రెండు పెద్ద ముక్కలు పొడవుగా తీసుకోవాలి వాటిని సగం సగం చేసి పెట్టుకోవాలి .
  7. ఇపుడు రెండు లయెర్స్ తీసుకొని కింద దాని సైడ్స్ తడి చేసుకొని స్టాఫింగ్ మిశ్రమాన్ని తడి చేసుకున్న దాని పై పెట్టి ఇంకో లేయర్ నే దాని పై వేసి అంటించాలి రెండు క్లోజ్ చేయాలి ఇప్పుడు ఫోర్క్ తో సీడ్స్ కట్స్ డిసైన్ చేయాలి .
  8. డీ ఫ్రై కి ఆయిల్ పెట్టి తయారు చేసిన పన్నీర్ పాకెట్స్ ఆయిల్ లో వేసి డీ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి .
  9. ఇప్పుడు సెర్వింగ్ ప్లేట్ లో కి తీసుకుంటే పన్నీర్ చిల్లీ పాకెట్స్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర