హోమ్ / వంటకాలు / ఆరోగ్యకరమైన బోండా

Photo of Healthy bonda by Sree Sadhu at BetterButter
514
4
0.0(0)
0

ఆరోగ్యకరమైన బోండా

Nov-28-2018
Sree Sadhu
735 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరోగ్యకరమైన బోండా రెసిపీ గురించి

ఇది పుల్లపుల్లగా చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. రాగి పిండి 1 కప్
  2. మైదా 1/2 కప్
  3. మజ్జిగ తగినంత
  4. ఉప్పు 1 చెంచా
  5. కారం 1 చెంచా
  6. జీలకర్ర 1/2 చెంచా
  7. పచ్చిమిర్చి తరిగినది 2-3
  8. ఉల్లిపాయ 1
  9. నూనె వేయించడానికి సరిపడా
  10. సోడా చిటికెడు

సూచనలు

  1. ముందుగా రాగి పిండి మైదా మజ్జిగ వేసి రాత్రి అంత పూలవనివ్వాలి
  2. అందులో తగినంత ఉప్పు ,కారం ,జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో సోడా ఉల్లిపాయ ,పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు నూనె లో వేసుకుని డీప్ ఫ్రై చేసి సర్వ్ చేసుకొవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర