హోమ్ / వంటకాలు / ఉసిరికాయ ఊరగాయ
ముందుగా ఉసిరికాయలు నూనెలో వేయించి పక్కకి తీయాలి, పాన్ లో మెంతులు వేయించి స్టీవ్ ఆఫ్ చేసి వేడిమీద వుండగానే జీరా వేసి కాసేపు తిప్పి మళ్ళీ ఆవాలు వేసి చల్లరినక మిక్సీ వేసి పొడి చేసుకోవాలి, చింతపండు బాగా మారుగే నీళ్ళల్లో వేసి చల్లారనిచ్చి వెల్లుల్లి వేసి మిక్సీ వేసి బాగా మెత్తగా చేసుకోవాలి, వేయించిన ఉసిరికాయల్లో ఉప్పు కారం పసుపు అవమెంతి పొడి వేసి మిక్సీ వేసిన చింతపండు గుజ్జు వేసి బాగా కలిపి అదే పాన్ లో ఆయిల్ వేసి వేడి ఎక్కాక పోపు దినుసులు కరివేపాకు హింగ్ పసుపు వేసి వేగినాక చల్లారనిచ్చి ముందుగా కలుపుకున్న ఉసిరికాయ పచ్చడ్లో వేసి బాగా కలిపి సర్వ్ చెయ్యాలి
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి