హోమ్ / వంటకాలు / చేప పాన్ ఫ్రై

Photo of Fish pan fry by Krishnakumari Marupudi at BetterButter
433
2
0.0(0)
0

చేప పాన్ ఫ్రై

Nov-28-2018
Krishnakumari Marupudi
35 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. చేప 2
  2. ఉప్పు కారం తగినంత
  3. పసుపు చిటికెడు
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  5. నిమ్మ రసం 1 స్పూన్
  6. ఆలివ్ ఆయిల్ 3 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా చేప ని బాగా శుభ్రం చేసి ప్లేట్ లో తీసుకోవాలి
  2. ఉప్పు కారం పసుపు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి గరం మసాలా వేసి బాగా కలిపి అర్ర గంట పాటు ననపేటరీకోవాలి
  3. ఇలా నన్నపెట్టుకోవాలి పెట్టుకోవాలి
  4. పాన్ లో ఆయిల్ వేసి వేడి ఎక్కాక చేప ముక్కలు వేసి సన్నటి సెగ మీద అటు ఇటు తిప్పుకుంటు వేయించాలి
  5. వేగినాక ఇలా ప్లేట్ లోకి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర