హోమ్ / వంటకాలు / మిరపకాయ బజ్జి

Photo of Mirchi bajji by sneha gilla at BetterButter
1162
2
0.0(0)
0

మిరపకాయ బజ్జి

Nov-28-2018
sneha gilla
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిరపకాయ బజ్జి రెసిపీ గురించి

మిర్చి బజ్జి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 3

  1. మిరపకాయలు 10
  2. శనిగపిండి 1 1/2 కప్
  3. బియ్యపు పిండి 1/2 cup
  4. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  5. వంట సోడా 1/2 స్పూన్
  6. ఓమ 1/2 స్పూన్
  7. ఉప్పు 1/2 స్పూన్

సూచనలు

  1. ముందుగా మిరపకాయలను మధ్యలోకి చీరి పక్కన పెట్టుకోండి
  2. ఒక గిన్నె తీసుకొని అందులో శనిగ పిండి ,బియ్యంపిండి ,ఓమ,వంటసోడా,ఉప్పు వేసి నీళ్లు పోసి బజ్జి పిండిలా కలుపుకోండి.
  3. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి వేడి అయ్యాక మిరపకాయ తీసుకుని పిండిలో ముంచి అందులో వేసి ఫ్రై చేయండి.
  4. అంతే మిరపకాయ బజ్జిలు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర