చికెన్ ఫ్రై | Chicken fry Recipe in Telugu

ద్వారా Vasuki Pasupuleti  |  28th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Chicken fry by Vasuki Pasupuleti at BetterButter
చికెన్ ఫ్రైby Vasuki Pasupuleti
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

13

0

చికెన్ ఫ్రై వంటకం

చికెన్ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken fry Recipe in Telugu )

  • పసుపు 1 టీ స్పూన్
  • చికెన్ అరకేజీ
  • 1 టీ స్పూన్ కారం
  • 1 టీ స్పూన్ ధనియాలపొడి
  • ఉప్పు సరిపడినంత
  • 1 టీ స్పూన్ గరం మసాలా
  • 2 స్పూన్స్ పెరుగు
  • 2 ఉల్లిపాయలు
  • 2 టమాటాలు
  • అల్లంవెల్లులి పేస్ట్ 3 స్పూన్స్
  • నూనె ఫ్రై కి సరిపడినంత
  • కరేపకు కొత్తిమీర 2 రెమ్మలు

చికెన్ ఫ్రై | How to make Chicken fry Recipe in Telugu

  1. చికెన్ శుభ్రంగా కడిగి అందులో పసుపు కారం ఉప్పు ధనియాలపొడి పెరుగు కొద్దిగా గరం మసాలాకలుపుకొని 15 నిమిషాలు ఉంచాలి
  2. ఇలాగ 15 నిమిషాలు ఉంచాలి
  3. టమాటాలు ఉల్లిపాయలు అల్లంవెల్లుల్లి కలిపి పేస్ట్ చేసి చికెన్ లో కలిపీ ఉంచాలి
  4. ముక్కలని నూనెలో బాగా వేపాలి తరువాత అందులో నూనె గిన్నె లో వంచుకోవాలి
  5. మళ్ళీ కొంచం నూనె లొ వేపుతూ 1 స్పూన్ కారం 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చెయ్యాలి
  6. ఏ విధంగా ఫ్రై చెయ్యాలి
  7. తరువాత చికెన్ ఇలాగ వేపాలి డీప్ ఫ్రై అయ్యాక సర్వ్ చేసుకోండి . చికెన్ ఫ్రై రెడి.

నా చిట్కా:

పెరుగు లేనిచో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు.

Reviews for Chicken fry Recipe in Telugu (0)