BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చికెన్ ఫ్రై

Photo of Chicken fry by Vasuki Pasupuleti at BetterButter
0
3
0(0)
0

చికెన్ ఫ్రై

Nov-28-2018
Vasuki Pasupuleti
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ ఫ్రై రెసిపీ గురించి

హాఫ్ కెజి చికెన్

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పసుపు 1 టీ స్పూన్
  2. చికెన్ అరకేజీ
  3. 1 టీ స్పూన్ కారం
  4. 1 టీ స్పూన్ ధనియాలపొడి
  5. ఉప్పు సరిపడినంత
  6. 1 టీ స్పూన్ గరం మసాలా
  7. 2 స్పూన్స్ పెరుగు
  8. 2 ఉల్లిపాయలు
  9. 2 టమాటాలు
  10. అల్లంవెల్లులి పేస్ట్ 3 స్పూన్స్
  11. నూనె ఫ్రై కి సరిపడినంత
  12. కరేపకు కొత్తిమీర 2 రెమ్మలు

సూచనలు

  1. చికెన్ శుభ్రంగా కడిగి అందులో పసుపు కారం ఉప్పు ధనియాలపొడి పెరుగు కొద్దిగా గరం మసాలాకలుపుకొని 15 నిమిషాలు ఉంచాలి
  2. ఇలాగ 15 నిమిషాలు ఉంచాలి
  3. టమాటాలు ఉల్లిపాయలు అల్లంవెల్లుల్లి కలిపి పేస్ట్ చేసి చికెన్ లో కలిపీ ఉంచాలి
  4. ముక్కలని నూనెలో బాగా వేపాలి తరువాత అందులో నూనె గిన్నె లో వంచుకోవాలి
  5. మళ్ళీ కొంచం నూనె లొ వేపుతూ 1 స్పూన్ కారం 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చెయ్యాలి
  6. ఏ విధంగా ఫ్రై చెయ్యాలి
  7. తరువాత చికెన్ ఇలాగ వేపాలి డీప్ ఫ్రై అయ్యాక సర్వ్ చేసుకోండి . చికెన్ ఫ్రై రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర