హోమ్ / వంటకాలు / చామగడ్డ వేపుడు (డీప్ ఫ్రై )

Photo of Arbi fry by Sree Sadhu at BetterButter
452
3
0.0(0)
0

చామగడ్డ వేపుడు (డీప్ ఫ్రై )

Nov-28-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చామగడ్డ వేపుడు (డీప్ ఫ్రై ) రెసిపీ గురించి

ఇది ఉట్టి పప్పు మరియు సాంబార్ లోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. చామగడ్డలు 1/2 కేజీ
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. జీలకర్ర 1 చెంచా
  5. నీళ్లు తగినంత
  6. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా చామగడ్డలిని నీళ్లు పోసి కుక్కర్ లో పెట్టి 3-4 కూతలు రానివ్వాలి
  2. తరువాత దాని తొక్కు తీసేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి
  4. అందులో డీప్ ఫ్రై కి సరిపడినంత నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉడికిన చామదుంపలూ వేసుకోవాలి
  5. అవి బాగా వేగాక అందులోంచి నూనె తీసేసి జీలకర్ర, ఉప్పు ,కారం వేసి వేయించుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర