హోమ్ / వంటకాలు / మసాలా ఫ్రైడ్ ఇడ్లి

Photo of Masala fried idli by Annapurna jinkala at BetterButter
536
1
0.0(0)
0

మసాలా ఫ్రైడ్ ఇడ్లి

Nov-28-2018
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 4

  1. ఉడికించిన ఇడ్లీ లు 8
  2. ఉప్పు ఒక స్పూను
  3. కారమ్ హాఫు స్పూన్
  4. చాట్ మసాలా కొద్దిగా
  5. పసుపు చిటికెడు
  6. నూనె 3స్పూన్లు
  7. ఆవాలు ఒక స్పూన్
  8. జీలకర్ర ఒక స్పూన్
  9. సాంబార్ పొడి 11/2 స్పూన్
  10. పచ్చి మిర్చి రెండు చీలికలు
  11. కరివెపాకు రెండు రెమ్మలు
  12. ఇంగువ ఆప్సనల్

సూచనలు

  1. ఇడ్లీ లను ఉడికించి పొడవుగా ముక్కలు చేసుకోవాలి
  2. స్టౌ పై పాన్ పెట్టి 3 స్పూన్స్ నూనె ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి 3చీలికలు పసుపు ఇడ్లి ముక్కలు వేసి 10 ని"లు వేగాక
  3. కారం సాంబార్ పొడి ఉప్పు చాట్ మసాలా పొడి వేసి కలిపి 10 సిమ్ లో ఫ్రై చెయ్యాలి
  4. కొత్తిమీర చల్లి నిమ్మరసం( ఛాయిస్ )సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర