హోమ్ / వంటకాలు / పాప్కార్న్ బార్లీ అవిసెల కట్లెట్స్

Photo of Popcorn Barley Flax cutlets by Krishnakumari Marupudi at BetterButter
192
1
0(0)
0

పాప్కార్న్ బార్లీ అవిసెల కట్లెట్స్

Nov-28-2018
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పాప్కార్న్ ఒక కప్ గింజలు
  2. బరిలీ పొడి 3 స్పూన్స్
  3. అవిసెల నువ్వుల పొడి 2 స్పూన్స్
  4. అవిసెల గింజలు అర స్పూన్
  5. జీరా అర స్పూన్
  6. వాము అర స్పూన్
  7. ఉల్లిముక్కలు అర కప్
  8. కొత్తిమీర అర కప్
  9. ఉప్పు కారం తగినంత
  10. ఆలివ్ ఆయిల్ అర కప్

సూచనలు

  1. ముందుగా పాప్కార్న్ చేసుకోవాలి కుక్కర్ లో వేసి
  2. ఇలా పాప్కార్న్ చెయ్యాలి
  3. దానిని మిక్సీలో వేసి పొడి చెయ్యాలి
  4. అవిసెలపొడి
  5. బార్లీ పొడి
  6. అవిసెల బరిలీ పొడిలు వేసి
  7. ఉప్పు కారం ఉల్లిముక్కలు కొత్తిమీర
  8. నీళ్లు పోసుకుంటు తడుపుకోవాలి , వాము జీరా, అవిసెల గింజలు వేసి ముద్దలా చేసుకుని
  9. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కక గుడ్డు ఆకారంలో బిల్లలుగా చేసి పాన్ లో వేసి వేయించాలి
  10. అంతే కట్లెట్స్ రెడి
  11. ఇలంపాల్తే లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర