హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ బజ్జిలు

Photo of onion pakodi by Annapurna jinkala at BetterButter
657
1
0.0(0)
0

ఉల్లిపాయ బజ్జిలు

Nov-28-2018
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 5

  1. ఉల్లిపాయలు 5
  2. శనగపిండి ఒక కప్
  3. ముల్టి గ్రైన్ పొడి హాఫ్ కప్
  4. ఉప్పు తగినంత
  5. కారం ఒక స్పూన్
  6. అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
  7. ధనియాల పొడి ఒక స్పూన్
  8. వాము చిటికెడు
  9. వంట సోడా చిటికెడు
  10. పసుపు చిటికెడు
  11. వేడినూనె 2స్పూన్లు
  12. నీరు తగినన్ని
  13. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఉల్లిపాయల్ని రౌండ్ గా కట్ చేసి పెట్టుకోవాలి
  2. పాన్ లో డీప్ ఫ్రై కి నూనె వేసి స్టవ్ పై పెట్టుకోవాలి
  3. ఒక బౌల్ లో శెనగపిండి కారం వాము ఉప్పు అల్లంవెల్లుల్లి పేస్ట్ ముల్టిగ్రైన్ పొడి వేడి నూనె పసుపు వంటసోడా ధనియాలపొడి వేసి కలిపి తగినన్ని నీరు వేసి జారుగా కలుపుకోవాలి
  4. బజ్జి పిండి
  5. ఉల్లిపాయ ముక్కలు పిండి లో అద్ది నూనెలో డీప్ ఫ్రై చెయ్యాలి
  6. వెయ్యిచిన కరివేపాకుకొత్తిమీర పచ్చిమిర్చి వేసి గార్నిష్ చెయ్యాలి ఉల్లిపాయ బజ్జిలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర