హోమ్ / వంటకాలు / మ్యాగీ పకోడి

Photo of Maggi  pakodi by Divya Konduri at BetterButter
705
3
0.0(0)
0

మ్యాగీ పకోడి

Nov-28-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మ్యాగీ పకోడి రెసిపీ గురించి

మ్యాగీ మామూలు గా చేసుకొని తింటాం...దానితో కొత్తగా పకౌడి ట్రై చేసాను

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. మ్యాగి 2పౌచ్లు
  2. మ్యాగి మసాల 2ప్యాకెట్
  3. ఉల్లి చీలికలు 2పెద్దవి
  4. కొత్తిమీర తరుగు పావు కప్పు
  5. పచ్చిమిర్చి ముక్కలు పావు కప్పు
  6. ఉప్పు అర స్పూను
  7. నూనె డీప్ ఫ్రై కు సరిపడా
  8. శనగ పిండి ఒక కప్పు
  9. బీన్స్ ముక్కలు పావు కప్పు

సూచనలు

  1. ముందు నీళ్ళు మరిగించి
  2. మ్యాగీ మసాల పొడి వేసి మ్యాగి వేసి ఉడికించాలి
  3. మిగలినవి అన్నీ అందులో వేసి కలుపుకోవాలి
  4. మోత్తం కలిపి నూనె వేడి అయ్యక చిన్న గా ముద్దలుగా పకోడీలా వేయాలి
  5. టిష్యుపేపర్ లోకి తీసి
  6. గ్రీన్ చేట్నీ టమోట సాస్ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర