హోమ్ / వంటకాలు / గోబీ రైస్

Photo of Gobi rice by Vandana Paturi at BetterButter
745
1
0.0(0)
0

గోబీ రైస్

Nov-28-2018
Vandana Paturi
30 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబీ రైస్ రెసిపీ గురించి

ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ వీలైనంతవరకు ఇంట్లో చేసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రైస్ 2 కప్పులు
  2. క్యాబేజీ తురుము 2 కప్పులు
  3. కేరేట్ 2
  4. కాప్సికం 1
  5. ఉల్లిపాయలు 2
  6. పాచిమిర్చి 2
  7. కొత్తిమీర తురుము 2 స్పూను
  8. ఫుడ్ కలర్ ఆఫ్ స్పూన్
  9. టెస్టింగ్ సాల్ట్ ఆఫ్ స్పూన్
  10. గరంమసాలా 1 స్పూన్
  11. కన్ ఫ్లోర్ 2 స్పూన్స్
  12. మైదా 3 స్పూన్స్
  13. జిరా పొడి 1 స్పూన్
  14. టమోటా సాస్ 3 స్పూన్స్
  15. సొయా సాస్ ఆఫ్ స్పున్
  16. చిల్లి సాస్ 2 స్పూన్స్
  17. వెనిగర్ ఆఫ్ స్పున్
  18. జిర ఆఫ్ స్పాన్
  19. అల్లం వెలుళ్ళు ముక్కలు 2 సప్పోన్స్
  20. ఆయిల్ వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో క్యాబేజీ కన్ ఫ్లోర్ మైదా ఉప్పు ఫుడ్ కలర్ ఆఫ్ స్పూన్ కారం వేసి కలిపి పెట్టుకివాలి ,
  2. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడెక్కక చిన్న చిన్న బాల్స్ లా గోబీ లా డీఫ్ ఫ్రై చేసి పక్కన పెట్టుకివాలి ,
  3. తర్వాత వేరే పాన్ పెట్టి 2స్పాన్స్ ఆయిల్ వేసి జిరా అల్లం ముక్కలు వెళుల్లి ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిలుకలు వేసి కలపాలి తర్వాత కొద్దిగా క్యాబేజీ క్యారెట్ కాప్సికం ఉప్పు పసుపు కారం వేసి కాపాలి ,
  4. కొద్దిగా మగ్గక టెస్టింగ్ సాల్ట్ టమోటా సాస్ సొయా సాస్ చిల్లి సాస్ వెనిగర్ వేసి గ్లెస్ నీళ్లు పోసి కలిపి ఉడికించాలి ,
  5. గోబీ దగ్గర పడ్డాక రైస్ గరంమసాలా జిరా పొడి కొత్తిమీర వేసి కలిపి దింపేయడమే ,

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర