హోమ్ / వంటకాలు / మడతకాజా

Photo of Madatha kaaja  by Krishna Gopal Tripuramallu at BetterButter
422
3
0.0(0)
0

మడతకాజా

Nov-28-2018
Krishna Gopal Tripuramallu
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మడతకాజా రెసిపీ గురించి

మైదా పిండి తో చేస్తారు. స్వీట్ ఇది. లోపల పాకం ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 1 కప్
  2. ఆయిల్ 1/4 కప్
  3. షుగర్ 1 కప్
  4. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  5. యాలకులపొడి చిటికెడు

సూచనలు

  1. మైదాలో1/4 కప్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి
  2. షుగర్ లో 1 కప్ నీళ్ళు పోసుకొని లేతపాకం పట్టుకొని యాలకుకపొడి వేసుకొని ఉంచుకోవాలి
  3. మైదాలో నీళ్లు పోసుకొని మెత్తని ముద్దగా కలుపుకోవాలి
  4. చిన్న ముద్ద తీసుకొని చపాతీ వత్తుకొని ఉంచాలి
  5. చపాతీ పైన పొడి పిండి కొంచం ఆయిల్ రాసి రౌండగా చుట్టుకోవాలి
  6. చివర్లు కొంచం తడి చేసుకొని క్లోజ్ చేస్కోవాలి
  7. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి కొంచం పొడవుగా వత్తుకొని ఎర్రగా వేగించుకోవాలి
  8. వేడిగా ఉండగానే వీటిని పాకం లో వేస్తే పాకం పీల్చుకొంటాయి
  9. 5 మినిట్స్ పాకం లో ఉంచి తీసి సర్వ్ చేస్కోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర