హోమ్ / వంటకాలు / కారప్పూస

Photo of Sev  by Krishna Gopal Tripuramallu at BetterButter
705
0
0.0(0)
0

కారప్పూస

Nov-28-2018
Krishna Gopal Tripuramallu
0 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారప్పూస రెసిపీ గురించి

చనగపిండితో చేసుకొనే వంటకం. రుచికరమైన చిరుతిండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. చనగపిండి 2 కప్స్
  2. ఉప్పు తగినంత
  3. కారం 1 స్పూన్
  4. బియ్యంపిండి 2 స్పూన్స్
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. చనగపిండి లో ఉప్పు కారం బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి
  2. నీళ్లు పోసుకొని గట్టిగా ముద్ద చేసుకోవాలి
  3. కొంచం పిండి తీసుకొని కరప్పూస గొట్టం లో పెట్టుకోవాలి
  4. బాగా కాగిన వేడి నూనెలో కరప్పూస వత్తుకోవాలి
  5. రెండువైపులా తిప్పుకోని బాగా వెయించి తీసుకోవాలి
  6. చల్లారాక డబ్బాలో పెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర