పాల పూరి | Milk poori Recipe in Telugu

ద్వారా Krishna Gopal Tripuramallu  |  28th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Milk poori  by Krishna Gopal Tripuramallu at BetterButter
పాల పూరిby Krishna Gopal Tripuramallu
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

పాల పూరి వంటకం

పాల పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Milk poori Recipe in Telugu )

  • మైదా 1 కప్
  • పాలు 1 లీటర్
  • సాల్ట్ చిటికెడు
  • నెయ్యి డీప్ ఫ్రై కి సరిపడా
  • పంచదార 3/4 కప్
  • డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం
  • యాలకులు 2

పాల పూరి | How to make Milk poori Recipe in Telugu

  1. మైదా లో ఉప్పు వేసుకొని కలిపి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి
  2. తడిబట్ట కప్పి 1/2 గంట ఉంచాలి
  3. పాలు బాగా కాచి పంచదార యాలకుల పొడి కల్పి ఉంచుకోవాలి
  4. డ్రై ఫ్రూట్స్ నేతి లో వేయించి పక్కన పెట్టుకోవాలి
  5. కల్పి పెట్టుకొన్న పిండితో చిన్న చిన్న పూరీలు చేసుకొని నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకోవాలి
  6. వీటిని వేడి పాలల్లో వేసి బాగా నానిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవడమే

నా చిట్కా:

ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే రుచి పెరుగుతుంది

Reviews for Milk poori Recipe in Telugu (0)