హోమ్ / వంటకాలు / పాల పూరి

Photo of Milk poori  by Krishna Gopal Tripuramallu at BetterButter
895
1
0.0(0)
0

పాల పూరి

Nov-28-2018
Krishna Gopal Tripuramallu
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాల పూరి రెసిపీ గురించి

ఎంతో టేస్టీ స్వీట్. నోట్లో వెస్కొటే ఇట్టే కరిగిపోతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 1 కప్
  2. పాలు 1 లీటర్
  3. సాల్ట్ చిటికెడు
  4. నెయ్యి డీప్ ఫ్రై కి సరిపడా
  5. పంచదార 3/4 కప్
  6. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం
  7. యాలకులు 2

సూచనలు

  1. మైదా లో ఉప్పు వేసుకొని కలిపి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి
  2. తడిబట్ట కప్పి 1/2 గంట ఉంచాలి
  3. పాలు బాగా కాచి పంచదార యాలకుల పొడి కల్పి ఉంచుకోవాలి
  4. డ్రై ఫ్రూట్స్ నేతి లో వేయించి పక్కన పెట్టుకోవాలి
  5. కల్పి పెట్టుకొన్న పిండితో చిన్న చిన్న పూరీలు చేసుకొని నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకోవాలి
  6. వీటిని వేడి పాలల్లో వేసి బాగా నానిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర