హోమ్ / వంటకాలు / చల్లపుణుకులు

Photo of Dahi vade with Green moong by Krishna Gopal Tripuramallu at BetterButter
525
2
0.0(0)
0

చల్లపుణుకులు

Nov-28-2018
Krishna Gopal Tripuramallu
120 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చల్లపుణుకులు రెసిపీ గురించి

మజ్జిగ లో పుణుగులు నానబెట్టుతారు. రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పెసలు 1 కప్
  2. మజ్జిగ ( చల్ల) 3 కప్స్
  3. ఉప్పు తగినంత
  4. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిిపడా
  5. పోపు గింజలు 1 స్పూన్
  6. ఇంగువ చిటికెడు
  7. పసుపు చిటికెడు
  8. ఎండుమిర్చి 2
  9. పచ్చి మిర్చి 2
  10. అల్లం చిన్నముక్క
  11. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. పెసలు రెండుగంటలు నానబెట్టుకోవాలి
  2. నానిన పెసలు ఉప్పు పచ్చిమిర్చి అల్లం కలిపి మెత్తగా రుబ్బుకోవాలి
  3. చిన్న బాండీ లో పోపు వేసుకొని మజ్జిగలో కలుపుకోవాలి
  4. పసుపు కూడా వేసుకోవాలి
  5. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని వేడెక్కాక పెసర పిండి తో పుణుగులు వేసుకోవాలి
  6. ఎర్రగా వేగాక తీసి మజ్జిగలో వేసుకోవాలి
  7. 2 గంటలు నానిన తర్వాత తినడానికి బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర