హోమ్ / వంటకాలు / చకోడీలు

Photo of ring muruku  by Swetha Vijayagiri at BetterButter
547
5
0.0(0)
0

చకోడీలు

Nov-29-2018
Swetha Vijayagiri
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చకోడీలు రెసిపీ గురించి

స్నాక్ రెసిపీ పిల్లలకి పెద్దలకు ఇష్టమైనది తక్కువ పదార్థాలతో తేలికగా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యం పిండి: 1 కప్
  2. మైదా: 2 స్పూన్స్
  3. వాము: 1 స్పూన్
  4. బట్టర్: 2 స్పూన్స్
  5. కారం: 1/2 స్పూన్
  6. జీలకర్ర పొడి: 1/4 స్పూన్
  7. ఉప్పు: సరిపడా
  8. పసుపు: 1/4 స్పూన్
  9. ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి 1 కప్ వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి
  2. వాటర్ వేడి అయ్యాక ఉప్పు,పసుపు,కారం,బట్టర్,జీలకర్ర పొడి,వాము,3 స్పూన్స్ ఆయిల్ వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి
  3. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి,మైదా పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు చల్లారాక పిండిని 5 నిమిషాలు ఒత్తుకోవాలి
  5. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని చేతి తో ఒత్తుకొని చకోడిలా చుట్టుకోవాలి
  6. ఆన్నీ అయిన తర్వాత డీప్ఫ్రై చేసుకోవాలి
  7. అంతే క్రిస్పీ చకోడీలు రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర