హోమ్ / వంటకాలు / ఇడ్లీ క్రిస్ప్స్

Photo of IDLY CRISPS by Rashmi SudhiMurthy at BetterButter
357
1
0.0(0)
0

ఇడ్లీ క్రిస్ప్స్

Nov-29-2018
Rashmi SudhiMurthy
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడ్లీ క్రిస్ప్స్ రెసిపీ గురించి

ఈ రెసిపీ చల్లారిన ఇడ్లిలతో చేయాలి.ఇది కొంచెం మంచురియన్ లాగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. ఇడ్లీలు 10
  2. కార్న్ ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్లు
  3. మైదా 1 టేబుల్ స్పూన్
  4. కొత్తిమీర మరియు పుదిన 1/4 కప్
  5. వెల్లుల్లి 5 రెబ్బలు
  6. పచ్చిమిర్చి 4
  7. కారంపుడి 2 టీ స్పూన్లు
  8. ఉప్పు రుచికి సరిపడా
  9. ఉల్లిపాయ 1
  10. కరివేపాకు 8
  11. ఉల్లికాడలు 2టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ఇడ్లీలను చేతితో మెదిపి పొడి చేసుకోవాలి
  2. కొత్తిమీర,పుదీనా,పచ్చిమిర్చి,వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవాలి
  3. ఇందులో కార్న్ ఫ్లోర్,మైదా,ఉప్పు,కొంచెం కొత్తిమీర పేస్ట్,కారం కొంచెం నీళ్ళు వేసి ముద్దలా చేసుకోవాలి
  4. డీప్ ఫ్రై కి నూనె వేడిచేసి రెడీ చేసుకున్న ముద్దను చిన్న చిన్న పకోడీలాగా నూనెలో వేసి వేయించాలి
  5. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి కాగాక అందులో ఉల్లిపాయలు, కరివేపాకు మిగిలిన కొత్తిమీర పేస్ట్ ,ఉల్లికాడలు కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేయాలి
  6. ఇప్పుడు ఫ్రై చేసిన క్రిస్పీ ఇడ్లీలను ఇందులో వేసి ఒక సారి కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర